నూనె మిల్లులో ప్రమాదం – మహిళ చేయికి తీవ్ర గాయాలు
నల్లబెల్లి (వరంగల్ జిల్లా): నల్లబెల్లి మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో జరిగిన ఘోర ప్రమాదంలో రంగాపురంలో మహిళా (CA) తీవ్రంగా గాయపడ్డారు.రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత వృత్తిరీత్యా రంగాపురం (CA) గా పనిచేస్తున్నారు.కవిత తన గృహ అవసరాల నిమిత్తం నూనె పట్టించుకోవడానికి నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక నూనె మిల్లుకు వచ్చారు.యంత్రంలో నూనె గింజలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి యంత్రం పళ్లచక్రాల మధ్య ఇరుక్కుపోయింది.యంత్రం బలంగా తిరుగుతుండటంతో ఆమె చేయి నలిగి, ఎముకలు విరిగి తీవ్రంగా తెగిపోయింది. ఈ...