మెట్రో తర్వాత మరో సంచలనం…

హైదరాబాద్​ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు! ఇక ఆకాశ మార్గంలో దూసుకెళ్లడమే.... మారనున్న హైదరాబాద్​ ముఖచిత్రం రాజధానిలో రోప్​వేల నిర్మాణంపై సన్నాహాలు ఇక ట్రాఫిక్​ కష్టాలు ఉండవు... పీపుల్స్​డైరీ – హైదరాబాద్​ : హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, భాగ్యనగర వాసులకు త్వరలోనే ఆకాశ మార్గంలో ప్రయాణించే అవకాశం కలగనుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నగరంలో రోప్‌వే ప్రాజెక్టులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం...