విద్యుత్ షాక్‌తో ఆశా వర్కర్ విషాదాంతం
విద్యుత్ షాక్‌తో ఆశా వర్కర్ విషాదాంతం నల్లబెల్లి:పీపుల్స్ డైరీ విద్యుత్ షాక్ తగిలి బర్తిపాక లక్ష్మి (37) అనే ఆశా వర్కర్ మృతి చెందినట్లు నల్లబెల్లి సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయి ప్రసన్న కుమార్ తెలిపారు.నల్లబెల్లి గ్రామానికి చెందిన గద్దె మహేందర్ చెల్లెలు బర్తిపాక లక్ష్మి ఆశా వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల తన అన్న ఇంట్లోనే నివసిస్తోంది. మంగళవారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో స్నానం చేసిన అనంతరం బాత్రూమ్ వద్ద బట్టలు ఆరేసే క్రమంలో, అక్కడ ఉన్న విద్యుత్ తీగను...