మోతెలో దారుణం.. భార్యాభర్తల హత్య, మట్టిలో పూడ్చివేత!*
*మోతెలో దారుణం.. భార్యాభర్తల హత్య, మట్టిలో పూడ్చివేత!* *మోతె , (పీపుల్స్ డైరీ):* మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తలను దారుణంగా హత్య చేసి, మట్టిలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని బిక్యా తండాకు చెందిన హలవత్ నాగు (53), హలవత్ బుబా (46) దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు మండల కేంద్రంలోని నేషనల్ హైవే (జాతీయ రహదారి) పక్కన ఉన్న...