బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్**

**బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుతాల నగేష్** (దుగ్గొండి) పీపుల్స్ డైరీ నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుడుతాల నగేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా party (బీజేపీ) లో చేరారు.బీజేపీ సీనియర్ నాయకులు బూర్ల రవి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు నెదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో.. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి...