నల్ల టీషర్ట్‌.. బనియన్‌తో నిరసన.. హరీశ్ రావు అరెస్ట్

నల్ల టీషర్ట్‌.. బనియన్‌తో నిరసన.. హరీశ్ రావు అరెస్ట్ కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్‌ డిమాండ్‌ 7 డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణ   తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై...