కార్మికులుండగానే బాంబ్ బ్లాస్టింగ్..!

కార్మికులుండగానే బాంబ్ బ్లాస్టింగ్..! - ఓసీ త్రీ గనిలో తప్పిన ప్రమాదం - హెచ్చరిక లేకుండానే బ్లాస్టింగ్..! - అధికారుల నిర్లక్ష్యం వల్లేనా...?  - అధికారుల తీరుపై ఆగ్రహం.. గని వద్ద ధర్నా - 'విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం': ఇన్‌చార్జి మేనేజర్ గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ): గణపురం మండలంలోని ఓసీ- త్రీ ఓపెన్‌కాస్ట్ గనిలో కార్మికులు సమీపంలో ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ జరగడం తీవ్ర కలకలం రేపింది. క్షణాల్లో పెను ప్రమాదం తప్పడంతో కార్మికులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి గని...