భారీ వర్షాలకు రెడీ…
భారీ వర్షాలకు రెడీ... తెలంగాణకు రెయిన్ అలర్ట్ అల్పపీడనంతో రెండు రోజుల పాటు వర్షసూచన పలు జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు... పీపుల్స్డైరీ–హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా వానలు తగ్గుముఖం పట్టినా.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాలు విస్తృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొమురం భీం...