అన్నపై తమ్ముడి కత్తి వేటు!
- గొర్లవీడులో రాజకీయ చిచ్చు.. అన్నదమ్ముల మధ్య ఘర్షణ - కాంగ్రెస్–బీఆర్‌ఎస్ విభేదాలతో రగిలిన వివాదం? - రమేశ్‌పై తిరుపతి కత్తితో దాడి చేసినట్లు సమాచారం - తీవ్ర రక్తస్రావంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు - గ్రామంలో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు - ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం పీపుల్స్ డైరీ, భూపాలపల్లి: అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు ఘర్షణకు దారితీసి.. చివరకు కత్తి దాడికి కారణమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్రామానికి...