ఈ నెల 9న నల్లబెల్లికి బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

ఈ నెల 9న నల్లబెల్లికి బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ * దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్  * 9, 10 తేదీల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ది సంస్మరణ సభలు  * 9న హాజరుకానున్న కేటీఆర్.. 10న హాజరుకానున్న హరీష్ రావు నల్లబెల్లి:పీపుల్స్ డైరీ  భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నెల 9వ తేదీన నల్లబెల్లి మండల కేంద్రానికి రానున్నారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన నర్సంపేట...