ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పీపుల్స్ డైరీ, భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్కరించారు. శనివారం భూపాలపల్లి అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మమత, భూపాలపల్లి జీపీవో దూలం కిరణ్‌ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మమత, కిరణ్ కు ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌...