చిన్నారి కుంచెకు రంగుల రెక్కలు!

  - చిత్రకళలో అదరగొడుతున్న ఐదో తరగతి విద్యార్థిని ఆద్య - ఎల్కేజీ నుంచే బొమ్మలపై ఆసక్తి.. ఇప్పుడు అద్భుత చిత్రాలు - ఊహలకు సృజన జోడించి చక్కటి చిత్రాల రూపకల్పన - స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గీసిన చిత్రానికి గుర్తింపు - ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్‌లో సర్టిఫికెట్‌, మెడల్‌ - రాఖీ పర్వదినం సందర్భంగా సొంతంగా రాఖీ తయారీ - తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందడుగు - చిన్న వయసులోనే కళారంగంలో ప్రత్యేక ప్రతిభ   పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:   చిన్న...