మూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు
మూడు చెక్కలపల్లిలో అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం: వర్షాకాలం ముందస్తు చర్యలు నల్లబెల్లి పీపుల్స్ డైరీ రానున్న వర్షాకాలంలో గ్రామ ప్రజలకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నల్లబెల్లి మండల పరిధిలోని మూడు చెక్కలపల్లి గ్రామ పంచాయతీలో ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని అంతర్గత మట్టి రోడ్లపై మట్టి మరియు మొరము పోయించి రోడ్లను బాగు చేయించారు.గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షాలు పడితే రోడ్లు బురదమయంగా మారి ప్రజలు, పాఠశాల...