PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 10:20 pm Posted by : PEOPLES DAIRY NEWS

*ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య క్షులుగా గనవేని నందిని మల్లేష్ యాదవ్ ఏక గ్రీవ ఎన్నిక*

*ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య క్షులుగా గనవేని నందిని మల్లేష్ యాదవ్ ఏక గ్రీవ ఎన్నిక*

మెట్ పల్లి జూన్ 15: (పీపుల్స్ డైరీ)

హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ హాల్లో జరిగిన రాష్ట్ర ఉప సర్పంచ్ ల ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఉప సర్పంచ్ ల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ ఉప సర్పంచ్ గనవేని నందిని మల్లేష్ యాదవ్ ని ఏక గ్రీవంగా ఎ న్నుకున్నట్లు ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ప్రకటించారు.

వీరి నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని వీరిని జగిత్యాల జిల్లా, మ రియు కొమరం భీమ్ ఆసి ఫాబాద్ జిల్లాల ,ఇంచార్జి గా నియమించారు.ఈ సం దర్బంగా నూతనంగా ఎన్ని కైన ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గన వే ని నందిని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా ఉప సర్పంచ్ ల ఐక్య తకు హక్కుల సాధనకు కృ షి చేస్తానని అన్నారు.తన నియామకానికి సహకరిం చిన రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారికి, రాష్ట్ర కార్యద ర్శి మెరుగు జంపన్న (జానీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోజగిత్యాల జి ల్లా కన్వీనర్ ముత్యాల స్వా మి, సంఘ తిరుపతి యాద వ్, ముత్యాల సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.