ధర్మారావుపేటలో మహా అన్న ప్రసాదం 

  పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని ధర్మారావుపేటలో భూలక్ష్మి ఆలయం వద్ద దాతల సహకారంతో మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కేశెట్టి ప్రకాష్, ఆకుల కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్, ఉపసర్పంచ్ గండు శ్రీనివాస్, సోషల్ జస్టిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య, బాపని...