బిజెవైఎం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియామకం

బిజెవైఎం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియామకం   భారతీయ జనతా యువమోర్చా (BJYM) జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కన్వీనర్‌గా దికొండ సునీల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరియు పార్టీ నాయకత్వానికి సునీల్ మరియు వారి మద్దతుదారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా, తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన భారతీయ జనతా పార్టీ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కి , జిల్లా యువమోర్చా అధ్యక్షులు ఎర్రగోల భరత్...