గాంధీనగర్‌లో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
గాంధీనగర్‌లో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ రెండు స్వచ్ఛంద సంస్థల సేవా దృక్పథం అభినందనీయం: సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ గణపురం: పీపుల్స్ డైరీ 'హెల్ప్ టు నీడీ' (Help to Needy) మరియు 'లక్ష్మి అమ్మ ఫౌండేషన్' స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని, గత నెల రోజులుగా గ్రామంలోని నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం (11-06-2026) గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద మహిళలు సెగ్గం విజయలక్ష్మి, పూరెళ్ల అమృతమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5,000 విలువ...