చూపునిచ్చిన డాక్టర్ గోగుల… పేదలకు వరంగా మారిన ‘జనతా ట్రస్ట్’!
చూపునిచ్చిన డాక్టర్ గోగుల… పేదలకు వరంగా మారిన ‘జనతా ట్రస్ట్’! నల్లబెల్లిలో ‘కంటి వెలుగు’ కాంతులు… 31 కుటుంబాల్లో వెలిగిన కొత్త ఆశలు! *31 మంది జీవితాల్లో వెలుగులు నింపిన ‘జనతా ట్రస్ట్’* *విజయవంతంగా ఉచిత కంటి ఆపరేషన్లు – ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి* పేదవాడి కంటి వెలుగు కోసం జనతా ట్రస్ట్ చేస్తున్న నిరంతర సేవకు నిదర్శనంగా మరో భారీ సేవా కార్యక్రమం విజయవంతమైంది. నల్లబెల్లి మండల ప్రజల కోసం జనతా ట్రస్ట్...