ఘనంగా మాజీ స్పీకర్‌ సిరికొండ జన్మదిన వేడుకలు

  - కేక్‌ కట్‌ చేసి స్వీట్లు, పండ్ల పంపిణీ పీపుల్స్ డైరీ, గణపురం: తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను మంగళవారం మండల వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు, సిరికొండ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. భూపాలపల్లి అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో సిరికొండ యువసేన ఆధ్వర్యంలో మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌గా...