డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో ఘనంగా 2K రన్ జండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, పీపుల్స్ డైరీ. వరంగల్ క్రైమ్ బ్యూరో మహబూబాబాద్ జిల్లా, గూడూరు, మండలంలో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో మన ఊరు - మన బాధ్యత ‘2 కె రన్ – ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ’ కార్యక్రమాన్ని...