భద్రతకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలు సాధించాలి
భద్రతకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలు సాధించాలి - భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి - ఉత్పాదకత పెంపునకు నూతన క్రేన్ - కేటీకే ఓసీ-3లో 12 టన్నుల ఏస్ క్రేన్ ప్రారంభం గణపురం, జూన్ 11 (పీపుల్స్ డైరీ): గణపురం మండలంలోని కేటీకే ఓసీ-3 ప్రాజెక్టులో గనుల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 12 టన్నుల సామర్థ్యంగల ఏస్ కంపెనీ క్రేన్‌ను జనరల్ మేనేజర్ ఎ. రాజేశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు...