మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ
మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు అపహరణ ఏన్కూరు, ఆగస్టు 2: ఇంట్లో నిద్రిస్తున్న ఒక మహిళ మెడ నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు పుస్తెలతాడును చోరీ చేసిన ఘటన ఏన్కూరు మండల పరిధిలోని శ్రీరాంపురం తండాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఒక గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న మహిళ మెడలోని రెండు మడతల బంగారు పుస్తెలతాడును కట్ చేసి, దానికి ఉన్న రెండు బంగారు పుస్తెలతో సహా దొంగిలించి...