గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలి
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలి మంత్రి సీతక్కకు సిపిఐ - ఏఐటీయూసీ (AITUC) నాయకుల వినతి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ నల్లబెల్లి, మే 28: పీపుల్స్ డైరీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది (మల్టీపర్పస్ వర్కర్స్) ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ - ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొకళ్ళపల్లిలో జరిగిన ఈ భేటీలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు...