ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా గుమ్మడి వేణు ఏకగ్రీవం

నల్లబెల్లి: ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా నల్లబెల్లి గ్రామ ఉపసర్పంచ్ గుమ్మడి వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫోరం ప్రతినిధులు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉప సర్పంచులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. చెక్ పవర్ పునరుద్ధరణే లక్ష్యం: గుమ్మడి వేణు తన ఎన్నిక అనంతరం గుమ్మడి వేణు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి...