అధిక ధరలు తగ్గించాలి… రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి: సిపిఐ, సిపిఎం డిమాండ్

• కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి • 10 లక్షల ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి • తహసీల్దార్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పణ నల్లబెల్లి: ఆగస్టు 11, (పీపుల్స్ డైరీ) నల్లబెల్లి: దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, రైతులు, కార్మికులు మరియు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మండల...