పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వ పట్టివేత
పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వ పట్టివేత - 5 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం - ఒకరు అదుపులో.. పోలీసులకు అప్పగింత - రవినగర్ లో సీసీఎస్ బృందం తనిఖీలు పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని రవినగర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రవినగర్ గ్రామానికి చెందిన తుర్పాటి రాజశేఖర్ (30)ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం రవినగర్‌లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా...