ఇందిరమ్మ ఇండ్లు దేశానికి ఆదర్శం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఇందిరమ్మ ఇండ్లు దేశానికి ఆదర్శం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఏన్కూర్, జూన్ 1 పీపుల్స్ డైరీ ఏన్కూర్ మండలంలోని జన్నారం ఎస్టీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామీణ...