నిరుపేదలకు అండగా ‘లక్ష్మి అమ్మ ఫౌండేషన్’ & ‘హెల్ప్ టు నీడ్’ సంస్థలు*
*నిరుపేదలకు అండగా 'లక్ష్మి అమ్మ ఫౌండేషన్' & 'హెల్ప్ టు నీడ్' సంస్థలు* భూపాలపల్లి జిల్లాలోని 125 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ* గాంధీనగర్ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ అభ్యర్థనతో గ్రామం దత్తత* సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో 'లక్ష్మి అమ్మ ఫౌండేషన్' మరియు జెన్కో కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'హెల్ప్ టు నీడ్' (Help to Need) స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 125 నిరుపేద...