కాసం మాల్‌లో భద్రత డొల్ల!

కాసం మాల్‌లో భద్రత డొల్ల! - చిన్నారి బంగారు బిళ్ల మాయం! - రూ.50 వేల బంగారం చోరీపై అనుమానాలు - చిన్నారి మెడపై గాయం.. పోలీసులకు ఫిర్యాదు - సీసీ కెమెరాల నిఘా ఏదీ? - షాపింగ్‌ హంగులేనా.. భద్రత పట్టదా? పీపుల్స్ డైరీ, భూపాలపల్లి:   ఆర్భాటంగా ప్రారంభోత్సవం.. ఆకర్షణీయమైన షాపింగ్‌ హంగులు.. వినియోగదారులను ఆకట్టుకునే ఏర్పాట్లు.. మరి భద్రత మాటేమిటి? ఇటీవల ప్రారంభమైన భూపాలపల్లిలోని కాసం షాపింగ్‌ మాల్‌లో చిన్నారి మెడలోని బంగారు బిళ్ల మాయమైనట్లు వెలుగులోకి వచ్చిన ఘటన...