మైలారం గ్రామంలో విషాదం

  - తలసేమియాతో ఐదేళ్ల బాలుడి మృతి - కవలల్లో ఒకరి మృత్యువాత.. మరో చిన్నారికి వ్యాధి - వైద్య ఖర్చులు భరించలేక కుటుంబం ఆవేదన - మరో చిన్నారిని ఆదుకోవాలని వేడుకోలు - ప్రభుత్వం, దాతలు స్పందించాలని విజ్ఞప్తి - చిన్నారి మృతితో మైలారంలో విషాదఛాయలు   పీపుల్స్ డైరీ, గణపురం: తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెంది కవల పిల్లలు తలసేమియా...