ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి
ట్రాక్టర్‌పై నుంచి జారి మెకానిక్ మృతి - చికిత్స పొందుతూ ట్రాక్టర్ మెకానిక్ వెంకన్న మృతి - గ్రామాన్ని కలిచివేసిన వెంకన్న మరణం - అందరితో ఆప్యాయంగా మెలిగే వెంకన్న... - గణపురంలో విషాదం... గణపురం, జున్ 14 (పీపుల్స్ డైరీ): ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ మెకానిక్ తీవ్ర గాయాలతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన గణపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గణపురం మండల కేంద్రానికి...