అమ్మ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనర్హులతో వైద్యం?

*అమ్మ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనర్హులతో వైద్యం*: ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీ? ​పాయింట్ రహిత వైద్యం – విలేకర్లు రాగానే జంప్ అయిన నకిలీ డాక్టర్! ​ వరంగల్ నర్సంపేట ఆగస్ట్ 22 (పీపుల్స్ డైరీ) పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'ఆరోగ్యశ్రీ' పథకాన్ని అమలు చేస్తుంటే, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం దాన్ని కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా మార్చుకున్నాయి. సదరు నర్సంపేట లో'అమ్మ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి'లో అర్హత లేని వ్యక్తులతో వైద్యం చేయిస్తూ రోగుల ప్రాణాలతో...