రేపు నల్లబెల్లికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్

-పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా -రేపు నల్లబెల్లికి మాజీ సీఎం.. పిల్లల భవిష్యత్తుకు పార్టీ అండ -రూ.2.25 కోట్ల ఆర్థికసాయం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం -సంస్మరణ సభకు అగ్రనేతలు… కీల‌క రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ అండగా నిలిచారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం...