నిండు ప్రాణానికి రెండు చుక్కలు..

నిండు ప్రాణానికి రెండు చుక్కలు... - ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం - ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ - ఇంటింటికీ చేరి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచన - ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న కలెక్టర్ - చెల్పూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం పీపుల్స్ డైరీ, గణపురం: దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు...