PEOPLES DAIRY NEWS
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 4:47 pm Posted by : PEOPLES DAIRY NEWS

పసునూరి చరణ్‌కు నివాళులర్పించిన నల్లబెల్లి కాంగ్రెస్ నాయకులు

నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పసునూరి కోటి చరణ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. సోమవారం ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తినీ మహేష్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గాజు బిక్షపతి, గ్రామ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోడేటి కిషోర్, కాంగ్రెస్ మండల నాయకులు సామల దేవేందర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

.