నర్సంపేట మెడికల్ కాలేజీకి ‘పెద్ది సుదర్శన్ రెడ్డి’ పేరు పెట్టాలి!
నర్సంపేట మెడికల్ కాలేజీకి ‘పెద్ది సుదర్శన్ రెడ్డి’ పేరు పెట్టాలి: సిపిఐ జిల్లా కౌన్సిల్ * నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు * ఆయన అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చింతకింది కుమారస్వామి నల్లబెల్లి పీపుల్స్ డైరీ ఆగస్ట్ 01 నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించి, దాని నిర్మాణ పనులు పూర్తి కావడానికి అహర్నిశలు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును నర్సంపేట మెడికల్ కాలేజీకి పెట్టాలని...