నర్సంపేట నుండి శ్రీశైలం ప్రత్యేక యాత్రా బస్సు సర్వీస్ ప్రారంభం
నర్సంపేట నుండి శ్రీశైలం ప్రత్యేక యాత్రా బస్సు సర్వీస్ ప్రారంభం పీపుల్స్ డైరీ నర్సంపేట నర్సంపేట డిపో నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక యాత్రా బస్సు సర్వీసును ప్రారంభించింది. ఇది ప్రతిరోజూ నడిచే సాధారణ బస్సు సర్వీస్ కాదని, ప్రయాణికులు మరియు భక్తుల రద్దీని, డిమాండ్‌ను బట్టి మాత్రమే నడిచే ప్రత్యేక యాత్రా బస్సు (Special Tour/Yatra Service) అని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా నర్సంపేట...