పాత వీడియోతో కొత్త డ్రామా..!

- ఎడిట్‌ చేసి నిన్నటి ఘటనగా చిత్రీకరణ - రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ - మార్చి 10న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అంటూ వెల్లడి - వీడియోలో కొంత భాగాన్ని మాత్రమే సోషల్‌ మీడియాలో పెట్టారని ఆరోపణ - ఘటనపై అప్పుడే ఎఫ్‌ఐఆర్‌.. ప్రస్తుతం కోర్టు పరిధిలో కేసు - ‘రాజకీయ విమర్శలు చేయండి.. వ్యక్తిగత దుష్ప్రచారం వద్దు’ - ‘పాత ఘటనలను కొత్తవిగా చూపిస్తే ఇక ఊరుకోం’ - ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపణ...