పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత నల్లబెల్లి [video width="848" height="478" mp4="https://peoplesdairynews.com/wp-content/uploads/2026/07/VID-20260731-WA0003.mp4"][/video] [video width="478" height="850" mp4="https://peoplesdairynews.com/wp-content/uploads/2026/07/VID-20260731-WA0002.mp4"][/video] సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస అర్ధరాత్రి 12:51 గంటలకు మృతి చెందినట్లు వైద్యుల అధికారిక ప్రకటన అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులలో తీవ్ర విషాదం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో...