భీకర భూకంపంతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

భీకర భూకంపంతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం కూలిన భవనాలు.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో హై అలర్ట్ పీపుల్స్ డైరీ వెబ్​డెస్క్​ : దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీర దేశమైన ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం దేశాన్ని వణికించింది. ఒక్కసారిగా చోటుచేసుకున్న భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపం...