5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు అధికారులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహిం చారు. నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ జ్ఞానేం దర్‌రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంజనే యులు లంచం కేసులో పట్టుబడ్డారు. పీడీఎస్‌ బియ్యం కేసుకు సంబంధించి బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడం తో పాటు భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చూసేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడి తో ఎస్సై, సీఐ కలిసి రూ"8.35 లక్షలకు ఒప్పందం కుదుర్చుకునట్లు సమాచారం. అయితే...