మరణానంతర నేత్రదానం: ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పిట్టల సిరివెన్నెల సేవ స్ఫూర్తి

  • కన్నుమూసినా క్రాంతిగా మారి.. ఇద్దరి జీవితాల్లో నూతన కాంతులు నింపిన సిరివెన్నెల • మరణాన్ని జయించిన మానవత్వం: నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన పిట్టల సిరివెన్నెల కుటుంబం • నేత్రదానంతో ఇద్దరికి పునర్జన్మ: నల్లబెల్లిలో సిరివెన్నెల కుటుంబానికి ఘన సన్మానం నల్లబెల్లి (సెప్టెంబర్ 8):పీపుల్స్ డైరీ ఆమె ఈ లోకాన్ని వీడినా.. తన కన్నులతో మరో ఇద్దరి జీవితాల్లో నూతన కాంతులు నింపింది. మరణానంతరం నేత్రదానం చేసి సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారు పిట్టల సిరివెన్నెల. ఈ మహత్తర కార్యానికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని...