గుంతలు… కలుషిత నీరు…

గుంతలు... కలుషిత నీరు... - పనులు ముగిసినా... గుంతలు అలాగే...! - ధర్మరావుపేటలో కలుషిత నీటి కష్టాలు - మురుగు నీరు కలుస్తోందని గ్రామస్థుల ఆరోపణ - పగిలిన తాగునీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు కరువు - మురుగు నీరు నిల్వతో అంటువ్యాధుల భయం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి - రోజులైనా మరమ్మతులు చేపట్టని అధికారులు - వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి పీపుల్స్ డైరీ, గణపురం: గణపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనారోగ్యంలో పడుతున్నారని...