ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన

ఆస్తి నేరాల నివారణపై ప్రజలకు అవగాహన ఏన్కూరు (పీపుల్స్ డైరీ) : ఇటీవల కాలంలో గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ పోలీసు శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేస్తోంది. ప్రతి పౌరుడు తమ ఇల్లు, కుటుంబం మరియు విలువైన ఆస్తుల రక్షణ కోసం క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మరియు రాత్రి నిద్రించే ముందు తలుపులు,...