కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు
బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా ప్రమోద్ గౌడ్ నల్లబెల్లి: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి బీజేవైఎంలో సముచిత గుర్తింపు ఉంటుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన సుధాగాని ప్రమోద్ గౌడ్‌ను బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ వీర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు, బాధ్యతలు లభిస్తాయని...