ప్రజాసేవకు పురస్కారం.. రేగొండ ఆర్‌ఐ వెంకటేశ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు.

ప్రజాసేవకు పురస్కారం.. రేగొండ ఆర్‌ఐ వెంకటేశ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు *పీపుల్స్ డైరీ న్యూస్, రేగొండ*: విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజాసేవలో అంకితభావానికి గుర్తింపుగా రేగొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ కు ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా వెంకటేశ్ పురస్కారాన్ని అందుకున్నారు. రెవెన్యూ విధుల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, ప్రజలకు...