ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలి: దళిత విద్యావంతుల వేదిక డిమాండ్
ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలి: దళిత విద్యావంతుల వేదిక డిమాండ్ నల్లబెల్లి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత మూడు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ (SPM) ద్వారా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ సత్య శారద గారికి...