నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల తరలింపు..

నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల తరలింపు.. అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.. పీపుల్స్ డైరీ. వరంగల్ క్రైమ్ వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటి వినియోగం మరియు అధికారుల విధుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ సర్పంచ్ జక్కి అనిత* మరియు ఆమె భర్త జక్కి శ్రీకాంత్ ప్రభుత్వ ఆస్తులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. తాజాగా 2026 ఆగస్టు 31, సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో...