కొండా వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక!

కొండా వ్యవహారంపై అధిష్టానానికి నివేదిక! మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...? నివేదికలో ఉన్నది అదేనా..? పీపుల్స్​డైరీ–వరంగల్​ : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది. కుమార్తె వ్యాఖ్యలను సురేఖ బహిరంగంగా ఖండించకపోవడం, షోకాజ్‌ నోటీసులపై వివరణ ఇవ్వడం, తనపై కుట్ర జరుగుతోందంటూ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో మరింత...