శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం
శనిగరం శివారులో 700 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం పునరుద్ధరణ పనులు ప్రారంభం నల్లబెల్లి: పీపుల్స్ డైరీ నల్లబెల్లి మండలంలోని శనివారం గ్రామ శివారులో ఉన్న సుమారు 700 సంవత్సరాల నాటి పురాతన శివాలయానికి మంగళవారం మరమ్మతు పనులు చేపట్టారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ చారిత్రక దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు గ్రామ సర్పంచ్ ఉటుకూరి అశోక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పురోహితులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ పునరుద్ధరణ పనులు అత్యంత...